Header Banner

హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు.. ఏం జరిగిందంటే?

  Tue May 20, 2025 13:28        Entertainment

నటి రాశీ ఖన్నా మంగళవారం ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డానని చెబుతూ గాయాలకు సంబంధించి ఫొటోలను ఇన్ ష్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫొటోలలో రాశీ ఖన్నా ముఖం, చేతులకు అయిన గాయాలతో పాటు ముక్కులో నుంచి రక్తం కారుతుండడం కనిపిస్తోంది. ఈ ప్రమాదం షూటింగ్ సందర్భంగా జరిగిందేనని రాశీ ఖన్నా చెప్పారు. కథ డిమాండ్ చేస్తే గాయాలను లెక్క చేయకూడదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో రాశీ ఖన్నా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి ‘తెలుసు క‌దా’ సినిమాలో, బాలీవుడ్ లో టీఎంఈ అనే యాక్ష‌న్ డ్రామాతో పాటు ఫర్జీ 2 వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices